గవర్నర్‌తో ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ భేటీ - గవర్నర్‌తో ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ భేటీ
రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్.. గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌ను కలిశారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చేపట్టిన భద్రత ఏర్పాట్లను గవర్నర్‌కు వివరించారు.
గవర్నర్‌తో ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ భేటీ