భాజపా ప్రభుత్వం జాతి వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఉమన్ చాందీ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నిర్ణయాలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. విజయవాడలో.. ఏపీసీసీ అధ్యక్షుడిగా శైలజానాథ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు ప్రజల శ్రేయస్సు గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు.
'మోదీ ప్రభుత్వం జాతి వ్యతిరేక విధానాలు అనుసరిస్తోంది' - విజయవాడలో ఊమెన్ చాందీ పర్యటన వార్తలు
మోదీ ప్రభుత్వం జాతి వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఉమన్ చాందీ ఆరోపించారు. విజయవాడలో.. పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరయ్యారు.
!['మోదీ ప్రభుత్వం జాతి వ్యతిరేక విధానాలు అనుసరిస్తోంది' oommen-chandy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5890940-thumbnail-3x2-women.jpg)
oommen-chandy
మోదీ ప్రభుత్వం జాతి వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందన్న ఉమన్ చాందీ
ఇవీ చదవండి: