ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెదేపా కేంద్ర కార్యాలయంలో పలువురు సిబ్బందికి కరోనా - ఎన్టీర్ భవన్​లో పలువురికి కరోనా

తెదేపా కేంద్ర కార్యాలయంలో పలువురు సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతో కార్యాలయంలో విధులను తాత్కాలికంగా నిలిపివేయాలని పార్టీ నిర్ణయం తీసుకుంది.

staff tasted Corona positive at ntr bhavan
తెదేపా కేంద్ర కార్యాలయంలో పలువురి సిబ్బందికి కరోనా

By

Published : Apr 20, 2021, 9:51 PM IST

తెదేపా కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్​లో పనిచేసే పలువురు సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతో కార్యాలయంలో విధులను తాత్కాలికంగా నిలిపివేయాలని పార్టీ నిర్ణయించింది. సాధ్యమైనంత వరకు ఉద్యోగులు, సిబ్బంది ఇంటి నుంచి విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details