విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర మహా సరస్వతి స్వామి.. ప్రత్యేక విమానంలో విశాఖపట్నం నుంచి కృష్ణా జిల్లా గన్నవరానికి చేరుకున్నారు. గుంటూరు జిల్లా అమరావతి రోడ్డులోని ఓ ఫర్నిచర్ షోరూమ్‌ను స్వామి ప్రారంభించనున్నారు. షాపు యజమానులు, భక్తులు విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో గుంటూరుకు బయలుదేరారు.
గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న శ్రీ స్వరూపానందేంద్ర స్వామి - guntur district latest news
గుంటూరు జిల్లా అమరావతి రోడ్డులో ఏర్పాటు చేసిన ఓ ఫర్నిచర్ షోరూమ్‌ను ప్రారంభించేందుకు.. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామీ గన్నవరం చేరుకున్నారు.
శ్రీ స్వరూపానందేంద్ర మహా సరస్వతి స్వామీజీ