గిరిజన ప్రజా ప్రతినిధుల ఆత్మీయ సాంస్కృతిక అభినందన సభ విజయవాడలో ఘనంగా జరిగింది. ఎంబీ భవన్లో గిరిజన ప్రజా సమాఖ్య జాతీయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి 13 జిల్లాల నుంచి గిరిజన నేతలు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గిరిజన వర్గాలకు అందుతున్న సంక్షేమ పథకాలపై చర్చించారు. సమస్యలపై చర్చించి... వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని నిర్ణయించారు. గిరిజనులు ఆట, పాటలతో ఆహూతులను అలరించారు.
సందడిగా గిరిజన ప్రజా ప్రతినిధుల ఆత్మీయ సభ - vijayawada newsupdates
విజయవాడలో గిరిజన ప్రజా ప్రతినిధుల ఆత్మీయ సాంస్కృతిక అభినందన సభ ఘనంగా జరిగింది. సమస్యలపై చర్చించి... వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని నిర్ణయించారు.
గిరిజన ప్రజా ప్రతినిధుల ఆత్మీయ సాంస్కృతిక అభినందన సభ