విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) 29వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో విమానాశ్రయ డైరెక్టర్ మధుసూదన రావు, భద్రత అధికారి వెంటరత్నం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
గన్నవరంలో ఘనంగా ఎస్పీఎఫ్ 29వ ఆవిర్భావ దినోత్సవం - ఎస్పీఎఫ్ 29వ వార్షికోత్సవం వార్తలు
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో...ఎస్పీఫ్ 29వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎస్పీఎఫ్ జెండా ఆవిష్కరణ, కేక్ కట్ చేసి ఉన్నతాధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
spf 29th annual day
అధికారులు ఎస్పీఎఫ్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేశారు. జవాన్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎఫ్ కమాండెంట్ ఎం.కె గుప్తా, ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి :ఏపీ పీజీ ఈసెట్- 2020 ఫలితాలు విడుదల