ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ - అగర్తలా మధ్య దక్షిణ మధ్య రైల్వే 6 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈనెల 8,15,22 తేదీల్లో సాయంత్రం 4.35 గంటలకు సికింద్రాబాద్ నుంచి ఎర్నాకుళంకు ప్రత్యేక రైళ్లు బయలుదేరతాయి. ఈ నెల 12,19,26 తేదీల్లో ఉదయం 6.10 గంటలకు అగర్తలా నుంచి సికింద్రాబాద్కు ప్రత్యేక రైళ్లు బయలుదేరతాయి. గుంటూరు, విజయవాడ, రాజమహేంద్రవరం, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మీదుగా రైళ్లు నడువనున్నట్లు అధికారులు తెలిపారు. రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు రైల్వేశాఖ అధికారులు స్పష్టం చేశారు.
Special Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆ మార్గంలో 6 ప్రత్యేక రైళ్లు
సికింద్రాబాద్ - అగర్తలా మధ్య 6 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు అధికారులు తెలిపారు.
రైల్వే ప్రయాణికులకు శుభవార్త
TAGGED:
రైల్వే ప్రయాణికులకు శుభవార్త