ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జనసేన అధినేత త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు - అవనిగడ్డ విజయవాడ తాజా వార్తలు

కరోనా నుంచి జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ త్వరగా కోలుకోవాలని కోరుతూ అవనిగడ్డలోని గ్రామదేవత శ్రీ లంకమ్మ అమ్మవారికి జనసేన నాయకులు పూజలు నిర్వహించారు. ఆయన త్వరగా కోలుకుని ప్రజల మధ్యకు రావాలని 101 కొబ్బరి కాయలు కొట్టారు.

special pujas for speedy recover of pawan kalyan
పవన్​ కళ్యాణ్​ త్వరగా కోలుకోవాలని పూజలు

By

Published : Apr 19, 2021, 8:19 PM IST

కొవిడ్ బారి​ నుంచి జనసేన అధినేత పవన్​ కల్యాణ్ ​త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అవనిగడ్డలోని గ్రామదేవత శ్రీ లంకమ్మ అమ్మవారికి జనసేన నాయకులు 101 కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. పవన్ కల్యాణ్​కు కొవిడ్ పాజిటివ్ అనే వార్త కార్యకర్తలకు చాలా బాధ కలిగించిందని.. ఆయన త్వరగా కోలుకోని ప్రజల మధ్యకు రావాలని అమ్మవారిని కోరుకున్నట్లు నాయకులు తెలిపారు. ఈ పూజలో స్థానిక నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details