Special PRC: రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులకు ప్రత్యేక పీఆర్సీ - ap news
![Special PRC: రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులకు ప్రత్యేక పీఆర్సీ విద్యుత్ ఉద్యోగులకు ప్రత్యేక పీఆర్సీ ఏర్పాటు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14349353-553-14349353-1643790031125.jpg)
13:08 February 02
ప్రత్యేక పీఆర్సీ ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు
PRC for Electrical employees: రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులకు ప్రత్యేక పీఆర్సీ ఏర్పాటు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కం ఉద్యోగులకు వేతన కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్ ఛైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్‌ని నియమించింది. ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులను సవరించే అంశంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కమిటీని కోరింది.
ఇదీ చదవండి:PRC Issue: లిఖితపూర్వక ఆహ్వానం వస్తేనే చర్చలకు వెళ్తాం: ఉద్యోగ సంఘాల నేతలు