ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 4, 2021, 7:28 PM IST

ETV Bharat / city

Foreign Affairs: రాష్ట్రం నుంచి విదేశీ వ్యవహారాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి

రాష్ట్రం నుంచి విదేశీ వ్యవహారాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేకంగా ఓ పోస్టును ఏర్పాటు చేస్తూ..అధికారిగా విశ్రాంత ఐఎఫ్ఎస్ అధికారి ఎ.గీతేశ్ శర్మను నియమించింది.

రాష్ట్రం నుంచి విదేశీ వ్యవహారాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి
రాష్ట్రం నుంచి విదేశీ వ్యవహారాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి

రాష్ట్రం నుంచి విదేశీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఓ పోస్టును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సాధారణ పరిపాలన శాఖలో విదేశీ వ్యవహారాల అంశాలపై పర్యవేక్షణ కోసం విశ్రాంత ఐఎఫ్ఎస్ అధికారి ఎ.గీతేశ్ శర్మను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఏపీకి అంతర్జాతీయ సహకారం కోసం ఈ ప్రత్యేక పోస్టును ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వివిధ దేశాలకు చెందిన దౌత్యకార్యాలయాలతో సమన్వయం కోసం ఈ ప్రత్యేక అధికారి పని చేస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details