గ్రామాల్లో ఇంటిపన్ను వసూలుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ప్రత్యేక యాప్ (TAX COLLECTION APP LAUNCH)ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (MINISTER PEDDIREDDY) ప్రారంభించారు. ఈ యాప్‌తో 100 శాతం ఇంటిపన్ను వసూలు చేయవచ్చని అధికారులు తెలిపారు. యాప్ వల్ల బోగస్ చలానాలు, నకిలీ రసీదుల బెడద ఉండదని వెల్లడించారు. ఇంటిపన్ను వసూలుతో పంచాయతీలకు నిధులు సమకూరుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పన్ను వసూలు కోసం ప్రస్తుతం యాప్‌లో 86 లక్షల ఇళ్ల సమాచారాన్ని ప్రభుత్వం నిక్షిప్తం చేసింది.
TAX COLLECTION APP LAUNCH: గ్రామాల్లో ఇంటిపన్ను వసూలుకు ప్రత్యేక యాప్ - VIJAYAWADA NEWS
![TAX COLLECTION APP LAUNCH: గ్రామాల్లో ఇంటిపన్ను వసూలుకు ప్రత్యేక యాప్ peddireddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13128967-650-13128967-1632224585137.jpg)
peddireddy
16:41 September 21
TAX COLLECTION APP LAUNCHED BY MINISTER PEDDIREDDY
గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి ముఖ్యమంత్రి జగన్(CM JAGAN) ను కలిశారు. పరిషత్ ఎన్నికల్లో వైకాపా ఘనవిజయం సాధించడంపై పెద్దిరెడ్డి అభినందనలు తెలియజేశారు.
ఇదీ చదవండి:
VARLA RAMAIAH: 'జోగి రమేశ్‌ను అరెస్ట్ చేసి.. రౌడీషీట్ తెరవాలి'
Last Updated : Sep 21, 2021, 5:30 PM IST