పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ ఏకపక్ష నిర్ణయం సరికాదని శాసన సభాపతి తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు. "ఉద్యోగులకు కరోనా జాగ్రత్తలు అక్కర్లేదా?.. ఉద్యోగులకు ప్రాణనష్టం జరిగితే ఎవరు బాధ్యులు?" అని ప్రశ్నించారు. ఉద్యోగులంతా కరోనా వ్యాక్సినేషన్ విధుల్లో ఉన్నారని.. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికలపై పునరాలోచన చేయాలని కోరారు.
'ఉద్యోగులకు ప్రాణనష్టం జరిగితే బాధ్యులెవరు ?..ఎన్నికలపై పునరాలోచన చేయండి'
ఉద్యోగులంతా కరోనా వ్యాక్సినేషన్ విధుల్లో ఉన్నారని.. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికలపై పునరాలోచన చేయాలని స్పీకర్ తమ్మినేని ఎస్ఈసీని కోరారు. ఎన్నికల నిర్వహణపై ఏకపక్ష నిర్ణయం సరికాదన్నారు.
ఉద్యోగులకు ప్రాణనష్టం జరిగితే బాధ్యులెవరు ?
TAGGED:
స్థానిక ఎన్నికలు న్యూస్