శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం దంపతులు విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు తమ్మనేని దంపతులకు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.
దుర్గమ్మ సేవలో స్పీకర్ తమ్మినేని దంపతులు - దుర్గమ్మ సేవలో స్పీకర్ తమ్మినేని దంపతులు న్యూస్
విజయవాడ దుర్గమ్మను స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం అధికారులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.

దుర్గమ్మ సేవలో స్పీకర్ తమ్మినేని దంపతులు