రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతుల విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ ఆలయ కార్యనిర్వహణాధికారి సురేష్ బాబు, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న స్పీకర్ దంపతులు - Bezawada Durgamma temple Latest news
స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు... విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న స్పీకర్ దంపతులు