మత్తు వదిలిస్తామంటున్న.. కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ తో ముఖాముఖి - SP Siddharth Kaushal interview on durgs
గంజాయి అక్రమ రవాణా పెరుగుతున్న వేళ కృష్ణా జిల్లా పోలీసులు నిఘా పెంచారు. జిల్లాలో తనిఖీ చేసి ఒక్కరోజులోనే 14 కేసులు నమోదు చేసి 24 మంది నిందితులను అరెస్ట్ చేశారు. గంజాయి, గుట్కా లాంటి హానికర మత్తుపదార్థాలను విక్రయిస్తున్న, తరలిస్తున్న 2,500 మంది నిందితులకు కౌన్సెలింగ్(Counseling for accused of selling and moving drugs) ఇచ్చారు. నిందితుల్లో పరివర్తన ముఖ్యమంటున్న కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్ధ్ కౌశల్(SP Siddharth Kaushal on drugs)తో "ఈటీవీ భారత్" ప్రతినిధి ముఖాముఖి...
కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్ధ కౌశల్‌తో ముఖాముఖి
By
Published : Oct 31, 2021, 10:25 PM IST
మత్తు దందా కట్టడిపై కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్‌తో ముఖాముఖి