నాలుగు తరాల మహా గాన వారధిని.. ఆబాల గోపాలాన్ని తన గాత్రమాధుర్యంతో తన్మయుల్ని చేసిన ఎస్పీ బాలు గొంతు.. శాశ్వతంగా మూగబోయింది. విజయవాడకు చెందిన జోస్యుల వేణుగోపాల్ అనే కళాకారుడు.. ఎస్పీ బాలుపై ఉన్న అభిమానంతో ఆయన పాడిన గీతాల వాఖ్యాలతో బాలు చిత్రాన్ని అధ్బుతంగా రూపొందించారు.
అమర గాయకునికి అశ్రునివాళి - బాలు పాడిన మధుర గీతాలతో అధ్బుత చిత్రం
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి భారత చిత్ర పరిశ్రమకు తీరని లోటు... ఆయన పాడిన గీతాలు అందరి గుండెల్లో చిరస్మరణీయం... బాలుపై ఉన్న అభిమానంతో ఆ కళాకారుడు ఆయన పాడిన గీతాల వాఖ్యాలతో బాలు చిత్రాన్ని అధ్బుతంగా గీశారు.
sp balu death