ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎస్పీ బాలు పాడిన చివరి పాట ఇదే - బాలు మరణ వార్తలు

నాలుగు తరాల మహా గాన వారధిని.. ఆబాల గోపాలాన్ని తన గాత్రమాధుర్యంతో తన్మయుల్ని చేసిన ఎస్పీ బాలు గొంతు...శాశ్వతంగా మూగబోయింది. కరోనాపై వెన్నెలకంటి రాసిన పాటను బాలు తనదైన శైలిలో పాడి ప్రజలను కరోనా బారిన పడకుండా ఉండాలంటూ అవగాహన కల్పించారు.'ఎక్కడిది కరోనా...ఏమిటి ఈ కరోనా...కంటికి కనిపించని పెను శత్రువు ఈ కరోనా'...అంటూ బాలు పాట పాడారు. కరోనాపై బాలు పాడిన చివరిపాట మీ కోసం.

ఎస్పీ బాలు పాడిన చివరి పాట ఇదే...
ఎస్పీ బాలు పాడిన చివరి పాట ఇదే...

By

Published : Sep 25, 2020, 5:46 PM IST

ఎస్పీ బాలు పాడిన చివరి పాట ఇదే...

ఇదీచదవండి

ABOUT THE AUTHOR

...view details