Jawad cyclone: జవద్ తుపాను దృష్ట్యా తెలుగు రాష్ట్రాల మీదుగా.. పలు ప్రాంతాలకు రాకపోకలు సాగించే 41 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. దూర ప్రాంతాలకు తిరిగే రైళ్లను అధికారులు రేపు, ఎల్లుండి రద్దు చేశారు.
jawad cyclone effect: తుపాను హెచ్చరికలు.. 41 రైళ్లు రద్దు! - South Central Railway news
Jawad cyclone :జవద్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో.. తెలుగు రాష్ట్రాల మీదుగా ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగించే రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.
తుపాన్ దృష్ట్యా 41 రైళ్లను రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే
రైళ్ల రద్దు సమాచారాన్ని ప్రయాణికులకు ముందుగా చరవాణి సందేశం ద్వారా పంపనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: