ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మామను చంపి పరారైన అల్లుడు.. విభేదాలే కారణం - విజయవాడలో మామను హత్యను చేసిన అల్లుడు

విజయవాడలో దారుణం జరిగింది. విభేదాల కారణంగా మామను అల్లుడు హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

murder
విభేదాల కారణంగా.. మామను చంపి పరారైన అల్లుడు

By

Published : Feb 17, 2021, 7:08 PM IST

విజయవాడ టూటౌన్ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బత్తుల అచ్చయ్య వీధిలో హత్య కలకలం రేపింది. చింతపల్లి సాంబశివరావు అనే వ్యక్తిని అతని అల్లుడు కల్లా ప్రభాకర్ హత్య చేశాడు. సాంబశివరావు, అతని అల్లుడికి విభేదాలున్నాయని... ఈ కారణంగానే హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. హత్య అనంతరం నిందితుడు పరారయ్యాడు. కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details