ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంపూర్ణ ఆరోగ్యవంతులై దేశానికి రాష్ట్రపతి సైతం కావాలనేది తనతో పాటు తెలుగువారందరి ఆకాంక్ష అని తెదేపా నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. ఇదే విషయం ఉప రాష్ట్రపతికి ఫోన్ చేసి చెప్పానని తెలిపారు. వెంకయ్య ఆరోగ్యంపై వాకబు చేశానని...ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు ఆయన వెల్లడించినట్లు సోమిరెడ్డి ట్వీట్ చేశారు.
'మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులై దేశానికి రాష్ట్రపతి కావాలి' - వెంక్యయ ఆరోగ్యం
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ఫోన్‌చేసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నట్లు తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. వెంకయ్య సంపూర్ణ ఆరోగ్యవంతులై దేశానికి రాష్ట్రపతి కావాలనేది తనతో పాటు తెలుగువారందరి ఆకాంక్ష అని ట్వీట్ చేశారు.
మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులై దేశానికి రాష్ట్రపతి కావాలి