ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చడంపై తెలంగాణ సీఎం కేసీఆర్కు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీ రామారావు యుగపురుషుడని,అటు సినిమా, ఇటు రాజకీయాల్లో రాణించి తెలుగుదనానికే వన్నెతెచ్చిన మహానుభావుడని సోమిరెడ్డి కొనియాడారు.
'ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చడం సంతోషకరం' - ఎన్టీఆర్ పాఠాలు న్యూస్
ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెలంగాణలో పాఠ్యాంశంగా చేర్చడం చాలా సంతోషం కలిగిస్తోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
'ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చడం సంతోషకరం'