ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాజకీయ ప్రత్యర్థులను వ్యక్తిగత శత్రువులుగా చూస్తున్నారు' - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తాజా వార్తలు

జేసీ ప్రభాకర్ రెడ్డిని అకారణంగా 2 నెలలు జైలులో పెట్టినా కక్ష తీరలేదని.. మరో నెపం మోపి మళ్లీ జైలుకు పంపించి ఆయన కరోనా బారిన పడేలా చేశారని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. వెంటనే జేసీకి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.

somireddy chandramohan reddy criticises ycp government on jc prabhakar reddy issue
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తెదేపా నేత

By

Published : Aug 19, 2020, 1:08 PM IST

సోమిరెడ్డి ట్వీట్

రాజకీయ ప్రత్యర్థులను వ్యక్తిగత శత్రువులుగా చూసే దుష్ట సంప్రదాయం రాష్ట్రంలో నెలకొనడం విచారకరమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని అకారణంగా 2 నెలలు జైలులో పెట్టినా కక్ష తీరినట్టులేదని.. బయటకు రాగానే మరో నెపం మోపి మళ్లీ జైలుకు పంపారని ఆరోపించారు. ఇప్పుడు కరోనా బారిన పడినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. వెంటనే జేసీకి మెరుగైన వైద్యం అందించాలని సోమిరెడ్డి డిమాండ్‌చేశారు.

ABOUT THE AUTHOR

...view details