ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

SIMHACHALAM: సింహాచలం దేవస్థాన బోర్డు సమావేశం..12 అంశాలపై చర్చ - సింహాచలం దేవస్థానం

విశాఖ సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశాన్ని దేవస్థానం ట్రస్టు బోర్డు ఛైర్మన్​ అశోక్ గజపతిరాజు నిర్వహించారు. ఈ సమావేశంలో 12 అంశాలకు సంబంధించి చర్చ జరిగింది.

SIMHACHALAM
SIMHACHALAM

By

Published : Oct 20, 2021, 10:34 PM IST

విశాఖ సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం.. ట్రస్టు బోర్డు ఛైర్మన్​ అశోక్ గజపతిరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో 12 అంశాలకు సంబంధించి చర్చ జరిగింది. 11 అంశాలకు ఆమోదం లభించింది. ఒక అంశానికి సంబంధించి వాయిదా వేసినట్లు అశోక్​ గజపతి రాజు తెలిపారు. రానున్న రోజుల్లో భక్తుల కోసం వినూత్నమైన మార్పులు చేస్తూ.. భక్తులకు మంచి దర్శన భాగ్యాన్ని కలిగించేలా అందరూ కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఆలయ ఈవో సూర్యకళతో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details