కొవిడ్ నివారణ, సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి(CM Assistance Fund)కి శ్రీ గణపతి సచ్చిదానందస్వామి (Shri Ganapathy Sachchidanandaswamy) రూ.25 లక్షలు విరాళం ఇచ్చారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి వెల్లంపల్లి, దత్తపీఠం ప్రతినిధులు పాల్గొన్నారు.
CM Assistance Fund: సీఎం సహాయనిధికి శ్రీ గణపతి సచ్చిదానందస్వామి విరాళం - సీఎం జగన్ వార్తలు
ముఖ్యమంత్రి సహాయ నిధికి శ్రీ గణపతి సచ్చిదానందస్వామి(Shri Ganapathy Sachchidanandaswamy) విరాళం అందజేశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ను కలిసి రూ.25లక్షల చెక్కును అందజేశారు. కొవిడ్ నివారణ, సహాయక చర్యలకు వినియోగించాలని కోరారు.
సీఎం సహాయ నిధికి శ్రీ గణపతి సచ్చిదానందస్వామి విరాళం