ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రెండోరోజూ వలస కూలీలతో బయలుదేరిన శ్రామిక్ రైళ్లు - The Sramic trains took off.

రాష్ట్రంలో రెండో రోజూ వలస కూలీలతో శ్రామిక్ రైళ్లు బయలుదేరాయి. ఇతర రాష్ట్రాల కూలీలు.. అధికారులు అనుమతించిన మేరకు తమ స్వగ్రామాలకు బయల్దేరారు.

Andhra Pradesh
రెండోరోజూ వలసకూలీలతో బయలుదేరిన శ్రామిక్ రైళ్లు

By

Published : May 6, 2020, 3:08 PM IST

ప్రభుత్వం వలస కూలీలను సొంత గూటికి చేరుస్తోంది. రెండో రోజూ వలస కూలీలతో శ్రామిక్ రైళ్లు బయలుదేరాయి. రాష్ట్రం నుంచి 20 వేల మందిని తరలించనున్నామని... ఆయా రాష్ట్రాలతో మాట్లాడాక కూలీలను పంపుతున్నామని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో బయలుదేరిన రైలు బండ్ల వివరాలు.

శ్రామిక్ రైళ్లు

విజయవాడ నుంచి మహారాష్ట్రకు, కర్నూలు స్టేషన్ నుంచి బిహార్‌కు, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి బిహార్‌కు శ్రామిక్ రైళ్లు బయలుదేరాయి.

ఇదీ చదవండి:

కూరగాయల ధరలు @ కృష్ణా జిల్లా

ABOUT THE AUTHOR

...view details