DURGA TEMPLE: ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం - ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కాయగూరలు, ఆకుకూరలతో అమ్మవారి ప్రాంగణం అందంగా ముస్తాబైంది. శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా జగన్మాత సన్నిధి హరితశోభను సంతరించుకుంది. భక్తులు విరాళాలుగా అందించిన కూరగాయలతో అమ్మవారి ఆలయంతోపాటు ఇతర ఉపాలయాలను అలంకరించారు. ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల నుంచి సుమారు 43 టన్నులకు మించి కాయగూరలు, ఆకుకూరలు ఇంద్రకీలాద్రికి చేరాయి. ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాల విశేషాలను మా ప్రతినిధి వివరిస్తారు.
DURGA TEMPLE