ఆర్టీసీ ఎండీగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్పీ ఠాకూర్ బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలోని బాధ్యతలు స్వీకరించిన ఆర్పీ ఠాకూర్‌కు అధికారులు, కార్మిక సంఘాల నేతలు అభినందనలు తెలిపారు. బాధ్యతల స్వీకరణ అనంతరం అధికారులతో సమావేశమైన ఠాకూర్... సంస్థ పరిధిలో బస్సుల నిర్వహణ, ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి పరమైన అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐపీఎస్ ఆర్పీ ఠాకూర్ - ఆర్పీ ఠాకూర్ తాజా వార్తలు
ఆర్టీసీ ఎండీగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్పీ ఠాకూర్ బాధ్యతలు స్వీకరించారు. అధికారులు, కార్మిక సంఘాలు అభినందనలు తెలిపారు.

ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐపీఎస్ ఆర్పీ ఠాకూర్
ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐపీఎస్ ఆర్పీ ఠాకూర్
ఇదీ చదవండి:
Last Updated : Jan 18, 2021, 2:25 PM IST