వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్‌ను ప్రివిలేజ్ కమిటీకి పంపారు లోక్‌సభ స్పీకర్. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం వెల్లడించింది. వైకాపా చీఫ్‌విప్ భరత్ వేసిన పిటిషన్‌ను పరిశీలించిన స్పీకర్.. ప్రివిలేజ్ కమిటీకి సిపార్సు చేసినట్లు సచివాలయ అధికారులు వెల్లడించారు.
MP RRR: ఏంపీ రఘురామపై అనర్హత వేటు పిటిషన్ ప్రివిలేజ్ కమిటీకి సిపార్సు - ఎంపీ రఘురామకృష్ణరాజు
MP RRR: వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ ప్రివిలేజ్ కమిటీ చేరింది. ఈ పిటిషన్‌ను వైకాపా చీఫ్‌విప్ భరత్ వేశారు.
MP RRR