ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏడీఆర్​పై ప్రజల్లో అవగాహన పెంచాలి - justice somayajulu

న్యాయస్థానాల్లో ఎళ్ల తరబడి పెండింగ్​లో ఉన్న కేసులు పరిష్కరించేందుకు... ప్రత్యామ్నయ వివాద పరిష్కార వేదిక ఉపయోగపడుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్​ఎన్ సోమయాజులు పేర్కొన్నారు.

జస్టిస్ డీవీఎస్​ఎన్ సోమయాజులు

By

Published : May 29, 2019, 11:06 AM IST

కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్​లో ఉన్న కేసులు పరిష్కరించేందుకు ఆల్టర్నేనేటివ్ డిస్ఫ్యూట్ రిసొల్యూషన్ ఉపయోగపడుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్​ఎన్ సోమయాజులు అన్నారు. నీటిపారుదల శాఖ కార్యాలయ ఆవరణలో రెండ్రోజుల సెమినార్​ను ఆయన ప్రారంభించారు. కేసుల పరిష్కారానికి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో పనిచేసే ఐసీఏడిఆర్​ ఏర్పాటు చేసినట్లు వివరించారు. చాలామందికి ఏడీఆర్​పై అవగాహన లేక... ఈ సంస్థను వినియోగించుకోలేకపోతున్నారని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details