ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ఎస్ఈసీ విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ దర్శించుకున్నారు. కొండపై జరుగుతున్న చతుర్వేద వాహనాల పూజలో పాల్గొన్నారు. దర్శనాంతరం.. అర్చకులు ఆశ్వీరచనాలు, తీర్థ ప్రసాదాలు రమేశ్ కుమార్ కు అందజేశారు.
ఇదీ చదవండి: