ఎన్నికల ప్రక్రియ కీలక దశలో బదిలీలు తగవని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ ద్వివేది, గిరిజాశంకర్ బదిలీ ప్రతిపాదనలను తిరస్కరించింది. ఎన్నికల ప్రక్రియ కీలక దశలో బదిలీలు తగవని.. ఒకవేళ బదిలీ చేయాలని భావిస్తే ఎన్నికల విధివిధానాలు పాటించాలని ఎస్‌ఈసీ తెలిపింది.
ఎన్నికల ప్రక్రియ కీలక దశలో బదిలీలు తగవు: ఎస్‌ఈసీ - అధికారుల బదిలీలపై ఎస్‌ఈసీ కామెంట్స్
పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ బదిలీ ప్రతిపాదనలను ఎస్‌ఈసీ తిరస్కరించింది. ఈ సమయంలో బదిలీలు తగవని హితవు పలికింది.

SEC on officials transfers