గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ నిమిత్తం.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాజ్‌భవన్ వెళ్లారు. స్థానిక ఎన్నికల తీరు, ఫలితాల సరళిని గవర్నర్‌కు.. ఎస్ఈసీ నిమ్మగడ్డ వివరించారు. మేయర్, ఛైర్మన్ల ఎన్నికపై గవర్నర్ దృష్టికి ఎస్ఈసీ తీసుకెళ్లారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ అంశాలపై సమగ్ర నివేదికను.. ఎస్ఈసీ గవర్నర్‌కు అందజేశారు. ఎక్కడా రీకౌంటింగ్ లేకుండా అన్ని శాఖల సమన్వయంతో ప్రశాంతంగా ఓటింగ్, కౌంటింగ్ పూర్తైనట్లు వివరించారు.
రాజ్‌భవన్‌కు ఎస్ఈసీ.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై గవర్నర్‌తో భేటీ - గవర్నర్‌తో ఎస్ఈసీ భేటీ వార్తలు
గవర్నర్ బిశ్వభూషణ్‌ను రాజ్‌భవన్‌లో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కలిశారు. ఎన్నికల తీరును గవర్నర్‌కు వివరించి.. సమగ్ర నివేదికను అందించారు.
రాజ్‌భవన్‌కు ఎస్ఈసీ.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై గవర్నర్‌తో భేటీ