ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దుర్గమ్మను దర్శించుకున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ - విజయవాడ తాజా న్యూస్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో వెళ్లిన ఆయనకు.. ఆలయ అధికారులు స్వాగతం పలికారు.

Sec Nimmagadda Ramesh Kumar visiting Durgamma in Vijayawada krishna district
దుర్గమ్మను దర్శించుకున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్

By

Published : Jan 26, 2021, 8:09 AM IST

దుర్గమ్మను దర్శించుకున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్

విజయవాడలోని దుర్గమ్మను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసిన ఆయనకు.. ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం అర్చకులు ఆశీర్వాదం అందించారు.

ఇదీ చదవండి:

గణతంత్ర వేడుకలకు సీఎం క్యాంపు కార్యాలయం ముస్తాబు

ABOUT THE AUTHOR

...view details