ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్‌ఈసీ సమావేశం..ఎన్నికల నిర్వహణపై చర్చ - కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్​ఈసీ వీడియో కాన్ఫరెన్స్ తాజా వార్తలు

4 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వీడియా కాన్ఫరెన్స్ చేపట్టారు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల అధికారులతో సమావేశమై.. మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై చర్చిస్తున్నారు.

కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్​ఈసీ వీడియో కాన్ఫరెన్స్
కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్​ఈసీ వీడియో కాన్ఫరెన్స్

By

Published : Feb 28, 2021, 2:22 PM IST

Updated : Feb 28, 2021, 4:36 PM IST

తిరుపతి పర్యటన ముగించుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్..విజయవాడలోని తన కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం.. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్​ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై చర్చిస్తున్నారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. ఎన్నికల నిర్వహణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

Last Updated : Feb 28, 2021, 4:36 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details