మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదుల స్వీకరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా కాల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఎవరైనా ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమిస్తే.. ప్రజలు 0866 2466877 నెంబర్కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. ఎన్నికల ప్రక్రియలో సమస్యలు సైతం ఫిర్యాదు చేస్తే.. సత్వరం పరిష్కరిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఎన్నికల సమస్యలపై ఫిర్యాదులకు.. కాల్ సెంటర్ను ఏర్పాటు - SEC latest news
మున్సిపల్ ఎన్నికల విషయంలో.. ఫిర్యాదుల స్వీకరణకు ఎస్ఈసీ ప్రత్యేకంగా కాల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ఎన్నికల ప్రక్రియలో ఎవైనా సమస్యలున్నా, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా.. 0866 2466877 నెంబర్కు ఫిర్యాదు చేయవచ్చని ఎస్ఈసీ తెలిపింది.
ఎన్నికల సమస్యలపై ఫిర్యాదులకు కాల్ సెంటర్ను ఏర్పాటు చేసిన ఎస్ఈసీ