స్థానిక సంస్ధల ఎన్నికల నేపథ్యంలో వస్తున్న ఫిర్యాదుల పరిష్కారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టిసారించింది. ప్రజలు, అభ్యర్థులు.. ఫిర్యాదులు చేసేందుకు వీలుగా విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు(sec call center) చేసింది. ఎన్నికలకు సంబంధించి అవకతవకలు, అక్రమాలపై ఫిర్యాదు చేయడం సహా సందేహాలు నివృత్తి చేసుకోవడం కోసం ఈ సేవలను వినియోగించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది.
ఫిర్యాదు చేయాల్సిన...
- కాల్ సెంటర్ నెంబర్ 0866 2466877
- ఈ-మెయిల్ ఐడీ apsec.callcenter@gmail.com