ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రేషన్ వాహనాల సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్‌కు ఎస్‌ఈసీ - రేషన్ వాహనాలపై సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్‌కు ఎస్‌ఈసీ వార్తలు

రేషన్ వాహనాలపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్... అప్పీల్‌కు వెళ్లింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు అప్పీల్ చేసింది.

రేషన్ వాహనాలపై సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్‌కు ఎస్‌ఈసీ
రేషన్ వాహనాలపై సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్‌కు ఎస్‌ఈసీ

By

Published : Feb 19, 2021, 3:45 PM IST

రేషన్ వాహనాలపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ అప్పీల్‌కు వెళ్లింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు అప్పీల్ చేసింది. అప్పీల్​ను స్వీకరించిన న్యాయస్థానం.. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

ఏం జరిగిందంటే..

రేషన్ బియ్యం పంపిణీ వాహనాల రంగులపై పలు పార్టీలు అభ్యంతరం తెలిపిన కారణంగా వాహనాల రంగులు తొలగించాలని ఎస్​ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ శశిధర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం... రేషన్‌ వాహనాల రంగులపై ఎస్‌ఈసీ ఆదేశాలను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చదవండి:

ఓట్ల లెక్కింపును.. తప్పనిసరిగా వీడియో తీయాలి: ఎస్ఈసీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details