ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

SEB RAIDS: రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఈబీ దాడులు.. 253 మంది అరెస్టు - క్రైమ్ వార్తలు

రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఈబీ అధికారులు నాటుసారా కేెంద్రాలపై ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో 5,571 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు.

SEB RAIDS
SEB RAIDS

By

Published : Sep 16, 2021, 9:35 PM IST

రాష్ట్రవ్యాప్తంగా నాటుసారా విక్రయం, తయారీ కేంద్రాలపై ఎస్‌ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. మెుత్తం 736 ప్రాంతాల్లో.. 495 బృందాలు ఒకేసారి దాడి చేపట్టాయి.

ఈ దాడుల్లో ఎస్ఈబీ అధికారులు 449 కేసులు నమోదు చేసి.. 253 మందిని అరెస్టు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 5,571 లీటర్ల నాటుసారా ధ్వంసం చేయగా.., 32 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details