ఇదీ చదవండి..
నకిలీ మద్యం, నాటుసారా తయారీ విక్రయాలపై ప్రత్యేక నిఘా.. - ఎస్ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్లాల్
రాష్ట్రానికి... కర్ణాటక, గోవా, ఒడిశా రాష్ట్రాల నుంచి నకిలీ మద్యం ముడిసరకులు వస్తున్నట్లు ఎస్ఈబీ అధికారులు తెలిపారు. ఈ మధ్యకాలంలో అనంతపురంలో నకిలీ మద్యం తయారీ ముఠాను అరెస్టు చేసిన అనంతరం పోలీసులు మరింత నిఘా పెంచారు. నకిలీ మద్యం, నాటుసారా తయారీ విక్రయాలను అరికట్టేందుకు 'సిగ్మా' పేరుతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఈ తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా 2018 నుంచి 2021 వరకు 11 కేసులు నమోదయ్యాయని చెపుతున్నారు. కల్తీ మద్యంతో ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. అక్రమాలకు పాల్పడే వాళ్లపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామంటున్న ఎస్ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్లాల్తో మాప్రతినిధి ముఖాముఖి..
నకిలీ మద్యం విక్రయాలను అరికట్టేందుకు 'సిగ్మా' పేరుతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్