ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రభాస్ రావాలి... నాతో మాట్లాడాలి.. లేదంటే దూకేస్తా' - prabhas_kosam_tower_ekkina_yuvakudu

ప్రభాస్​ను చూడాలి... తనను వెంటనే తీసుకురండి అంటూ తెలంగాణలోని జనగామలో ఓ యువకుడు టవర్ ఎక్కి హల్​చల్ చేశాడు.

scolding-for-prabhas

By

Published : Sep 12, 2019, 5:37 PM IST

'ప్రభాస్ రావాలి... నాతో మాట్లాడాలి.. లేదంటే దూకేస్తా'

హీరో ప్రభాస్‌ను చూడాలని ఉంది... ఆయన్ను తీసుకురండి అంటూ తెలంగాణలోని జనగామ జిల్లా యశ్వంత్‌పూర్‌లోని టెలికమ్యూనికేషన్‌ టవర్‌ ఎక్కి ఓ యువకుడు హల్‌ చల్‌ చేశాడు. మహబూబాబాద్‌కు చెందిన గుగులోత్‌ వెంకన్న ప్రభాస్​తో మాట్లాడాలని కోరాడు. రెబల్ స్టార్ రాకపోతే టవర్​పై నుంచి దూకేస్తానంటూ బెదిరిస్తున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... అతనికి నచ్చజెప్పారు. దీంతో వెంకన్న టవర్ దిగాడు. బుధవారం జరిగిన ఈ ఘటన.. కలకలం రేపింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details