Halfday Schools In AP: రాష్ట్రంలో మండుతున్న ఎండలు..4 నుంచి ఒంటిపూట బడులు
12:03 April 01
వేసవి తీవ్రత దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం నిర్ణయం
Half day schools In AP: రాష్ట్రంలో ఈ నెల 4 నుంచి ఒక్కపూట బడులు ప్రారంభమవుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. ఉదయం 7.30 నుంచి 11.30 గంటల వరకు పాఠశాలల తరగతులు కొనసాగుతాయని తెలిపారు. వేసవి తీవ్రత దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 27 నుంచి పదో తరగతి, మే 6 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి: