ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Karem Shivaji : 'కారెం శివాజీ నుంచి ప్రాణహాని ఉంది' - Former SC, ST Commission Chairman SC woman accused on Kareem Shivaji

మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ(Karem Shivaji ) తనపై హత్యాయత్నానికి పాల్పడ్డాడని ఎస్సీ మహిళ ఆరోపించారు. శివాజీ నుంచి తనకు ప్రాణహాని ఉందని తెలిపారు.

SC woman accused on
కారెం శివాజీపై మహిళ ఆరోపణలు

By

Published : Jul 1, 2021, 8:19 PM IST

మాజీ ఎస్సీ,ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ.. తనపై హత్యయత్నం చేశారని జోనీకుమారి అనే ఎస్సీ మహిళ ఆరోపించారు. గతంలో తనకు నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తానంటూ డబ్బు తీసుకొని శివాజీ మోసగించారని వాపోయారు. ఈ విషయంపై గతంలో పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలంటూ కారెం శివాజీ ఇంటికి పిలిచి తనపై హత్యాయత్నం చేశారని జోనీ కుమారి ఆరోపించారు. శివాజీ నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు.

కారెం శివాజీపై మహిళ ఆరోపణలు

ABOUT THE AUTHOR

...view details