విజయవాడ జీజీహెచ్లో శానిటేషన్ పరిస్థితి దారుణంగా ఉంది. సూపర్ స్పెషాలిటీ నాల్గవ అంతస్తు విభాగంలో శానిటేషన్ సరిగ్గా లేకపోవటంతో కొవిడ్ బాధితులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్కడి పీపీఈ కిట్లు అక్కడే పడేస్తున్నారు. కొవిడ్ తగ్గిన వారికి తిరిగి కొవిడ్ వచ్చే అవకాశం ఉందని...ఇప్పటికైన అధికారులు స్పందించాలని కొవిడ్ బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.
విజయవాడ జీజీహెచ్లో శానిటేషన్ పరిస్థితి దారుణం - విజయవాడ జీజీహెచ్లో ఇబ్బందులు పడుతున్న కరోనా బాధితులు
విజయవాడ జీజీహెచ్లో శానిటేషన్ పరిస్థితి దారుణంగా ఉంది. దీంతో కొవిడ్ బాధితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
విజయవాడ జీజీహెచ్లో శానిటేషన్ పరిస్థితి దారుణం