'సమ్మతమే' చిత్రబృందం విజయవాడలో సందడి చేసింది. ఈనెల 24న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో హీరో కిరణ్ అబ్బవరం ఈ చిత్ర ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందని హీరో కిరణ్ అబ్బవరం చెప్పారు. ఇది ఒక అందమైన ప్రేమ కథా చిత్రమని.., ఆడపిల్లకు ఉన్న విలువను తెలియజేసేలా దర్శకుడు గోపీనాథ్ సినిమాను చక్కగా తెరకెక్కించారని తెలిపారు. హీరోయిన్ చాందిని చౌదరితో వచ్చే ప్రేమ సన్నివేశాలు యువతను ఆకట్టుకుంటాయని చెప్పారు.
విజయవాడలో సందడి చేసిన 'సమ్మతమే' చిత్రబృందం - సమ్మతమే లెటేస్ట్ న్యూస్
ఈనెల 24న సమ్మతమే చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమంలో భాగంగా చిత్రబృందం విజయవాడలో సందడి చేసింది. ఇది ఒక అందమైన ప్రేమ కథా చిత్రమని.., ఆడపిల్లకు ఉన్న విలువను తెలియజేసేలా దర్శకుడు గోపీనాథ్ సినిమాను చక్కగా తెరకెక్కించారని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు.
విజయవాడలో సందడి చేసిన 'సమ్మతమే' చిత్రబృందం