అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు... - vijayawada west
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన అభ్యర్థి మహేష్ తన కార్యాలయం ముందు కార్యకర్తలతో సంబరాలు నిర్వహించారు. విజయవాడ పశ్చిమ టికెట్ ఇచ్చినందుకు పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన అభ్యర్థి