కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్ అమలు ముమ్మరంగా సాగుతోంది. రోడ్లపై ప్రజలు గుమిగూడకుండా పోలీసులు అన్ని చర్యలను తీసుకుంటున్నారు . విజయవాడ సింగ్‌నగర్ వద్ద రహదారిపై బ్యారికేడ్లను ఏర్పాటు చేసి వాహనదారులను నిరోధించారు. ఓవైపు ప్రభుత్వం కట్టడి చర్యలను అమలు చేస్తుంటే.... కేదారేశ్వరపేట రైతుబజార్ జనంతో కిక్కిరిసింది. నిత్యావసర వస్తువులను, కూరగాయలు కొనుగోలు చేసేందుకు నగర వాసులంతా పెద్దఎత్తున తరలివచ్చారు.
కిక్కిరిసిన కేదారేశ్వరపేట రైతుబజార్ - కిక్కిరిసిన కేదారేశ్వరపేట రైతుబజార్
విజయవాడలో అంతంత మాత్రంగా లాక్‌డౌన్ జరుగుతోంది. ప్రభుత్వం కట్టడి చర్యలను అమలు చేస్తుంటే.... కేదారేశ్వరపేట రైతుబజార్ జనంతో కిక్కిరిసింది.
కిక్కిరిసిన కేదారేశ్వరపేట రైతుబజార్