ఆర్టీసీలోని అన్ని ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. విజయవాడ గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి అన్ని సంఘాల నేతలు హాజరయ్యారు. ఆర్టీసీ ఉద్యోగుల ఐక్యవేదిక పేరిట నిర్వహించిన భేటీలో పలు కీలక అంశాలు చర్చించారు. ఎన్‌ఎంయూ, ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ సహా పలు సంఘాల నేతలతో పాటు.. పీఆర్సీ సాధన సమితి ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ఆర్టీసీలోని అన్ని ఉద్యోగ సంఘాల కీలక భేటీ.. సమ్మెపై కార్యాచరణ! - rtc employees latest updates

rtc employees meeting
11:37 January 28
భేటీలో పాల్గొన్న పీఆర్సీ సాధన సమితి ముఖ్య నేతలు
ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి పీఆర్సీ సాధన సమితి సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. ఇవాల్టి భేటీలో సమ్మెకు కార్యాచరణ రూపొందించి ప్రకటించనున్నారు. ఇప్పటికే ఎన్‌ఎంయూ, ఈయూ సహా పలు సంఘాల మద్దతు తెలిపాయి.
సంబంధిత కథనాలు
- RTC IN STRIKE: "రవాణా వ్యవస్థను స్తంభింపజేస్తాం"
- APSRTC Employee Unions: నేడు ఆర్టీసీలోని అన్ని ఉద్యోగ సంఘాల కీలక భేటీ
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
Last Updated : Jan 28, 2022, 12:36 PM IST