ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఒప్పంద ఉద్యోగులకు తీపికబురు - conductors

ఒప్పంద ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణకు ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకుంది. కాంట్రాక్టు కండక్టర్లు, డ్రైవర్లందరనీ రెగ్యులర్ ఉద్యోగులుగా మార్చనున్నట్లు ఆర్టీసీ ఎండీ  సురేంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

ఒప్పంద ఉద్యోగులకు తీపికబురు

By

Published : Mar 8, 2019, 7:11 AM IST

ఒప్పంద ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణకు ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకుంది. ఈ ఏడాది జనవరి 31 నాటికి ఆన్​రోల్​లో ఉన్న కాంట్రాక్టు కండక్టర్లు, డ్రైవర్లందరనీ రెగ్యులర్ ఉద్యోగులుగా మార్చనున్నట్లు ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 15 నుంచి అమలులోకి రానున్నట్లు వెల్లడించారు. మొత్తం 866 మంది కండక్టర్లకు, 347 మంది డ్రైవర్లకు లబ్ధి కలుగనుంది. ఆర్టీసీ నిర్ణయంపై కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

ఒప్పంద ఉద్యోగులకు తీపికబురు

ABOUT THE AUTHOR

...view details