బెజవాడ మహాత్మాగాంధీ రోడ్డులోని రవాణా కార్యాలయం ముందు వెళ్తున్న ఆటోలను ఆపి... కానిస్టేబుల్స్ వైకాపా పోస్టర్లను అంటిస్తున్నారు. కొన్ని ఆటోలకు బలవంతంగా అంటిస్తున్నారని ఆటోడ్రైవర్ల ఆరోపిస్తున్నారు. ఇటీవల ఆటోడ్రైవర్ల సంక్షేమం నిమిత్తం ఒక్కొక్కరికి రాష్ట్ర ప్రభుత్వం 10 వేల రూపాయలను జమ చేసింది. దీనికిగాను వైకాపా స్టిక్కర్లు అన్ని ఆటోలకు అంటించాలని రవాణాశాఖ అధికారులు హుకుం జారీ చేశారు. సిబ్బందే ఆటోలకు స్టిక్కర్లు అతికిస్తున్నందున పలువురు వాహనదారులు విస్తుపోయారు.
ఆటోలకు వైకాపా స్టికర్లు... ఎందుకో తెలుసా? - ఆ శాఖ కానిస్టేబుల్స్ వైకాపా పోస్టర్లను అంటిస్తున్నారు.
బెజవాడలోని రవాణాశాఖ కానిస్టేబుల్స్ వైకాపా పోస్టర్లను ఆటోలకు అతికిస్తున్నారు. కొన్ని ఆటోలకు బలవంతంగా అంటిస్తున్నారని ఆటో డ్రైవర్లు ఆరోపించారు.
![ఆటోలకు వైకాపా స్టికర్లు... ఎందుకో తెలుసా?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4691818-701-4691818-1570544215755.jpg)
స్టికర్లు అతికిస్తున్న బెజవాడ పోలీసులు... ఎందుకో తెలుసా?
స్టికర్లు అతికిస్తున్న బెజవాడ పోలీసులు... ఎందుకో తెలుసా?
ఇదీ చదవండి :