విజయవాడ రైల్వేస్టేషన్‌లో భారీగా నగదు స్వాధీనం - విజయవాడ రైల్వేస్టేషన్
![విజయవాడ రైల్వేస్టేషన్‌లో భారీగా నగదు స్వాధీనం Cash seized](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16115647-253-16115647-1660638414828.jpg)
నగదు
13:19 August 16
గోపీ అనే యువకుడి వద్ద రూ.94 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
విజయవాడ రైల్వేస్టేషన్‌లో పోలీసులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. భీమవరం నుంచి విజయవాడ వచ్చిన గోపీ అనే యువకుడి వద్ద నుంచి రూ.94 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కేసును సత్యనారాయణపురం పోలీసులకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు అప్పగించారు. గోపీని అదుపులోకి తీసుకుని ఐటీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇవీ చదవండి:
Last Updated : Aug 16, 2022, 2:18 PM IST